Prohibition Excise Building : వికారాబాద్ పట్టణ కేంద్రంలోని శివారెడ్డి పేట్ సమీపంలో నిర్మించిన ప్రోహిబిషన్ ఎక్సైజ్ భవన

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: వికారాబాద్ శివారెడ్డి పేట సమీపంలొ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ, పర్యాటకం, సాంస్కృతిక పురావస్తు శాఖ మాత్యులు గౌరవ జూపల్లి కృష్ణారావు, తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గౌరవ గడ్డం ప్రసాద్ కుమార్, రాష్ట్ర చీప్ విప్ *”పట్నం మహేందర్ రెడ్డి మరియు చేవెళ్ల ఎంపీ గౌరవ కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారితో కలిసి పాల్గొన్న చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య.అనంతరం ఎక్సైజ్ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటి, నీరు పోశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ , ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ దశరథ్ , ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎక్సైజ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Prohibition Excise Building constructed

You cannot copy content of this page

Scroll to Top