
Samineni Udayabhanu : త్రినేత్రం న్యూస్ : జగ్గయ్యపేట: జగ్గయ్యపేట పట్టణంలోని బస్టాండ్ సెంటర్‌లో ఉన్న పద్మావతి కాంప్లెక్స్‌లో కరూర్ వైశ్య బ్యాంక్ (KVB) నూతనంగా ఏర్పాటు చేసిన జగ్గయ్యపేట 904వ బ్రాంచ్‌ను ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను ప్రారంభించారు.
ఈ సందర్భంగా బ్యాంక్ యాజమాన్యానికి, సిబ్బందికి ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. బ్యాంక్ సేవలు ప్రజలకు మరింత చేరువ కావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో సామినేని ఉదయభాను తనయులు సామినేని ప్రశాంత్ పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe