CC Road : శంకుస్థాపన

TRINETHRAM NEWS

తేదీ : 09/07/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పోలవరం నియోజకవర్గం, జీలుగుమిల్లి మండలం , కామయ్య పాలెం లో రూపాయలు నాలుగు.ఐదు లక్షలతో సిసి రోడ్డు, అదేవిధంగా రూపాయలు మూడు.తొమ్మిది లక్షలతో ఊర చెరువు కల్వర్టు నిర్మాణానికి డైనమిక్ ఎమ్మెల్యే చిర్రి. బాలరాజు, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి జి. రవికుమార్ శంకుస్థాపన చేసి , నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని , ఏడాదిలో రూపాయలు కోట్లతో అభివృద్ధి సాధ్యమైందని తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Foundation stone laying

You cannot copy content of this page

Scroll to Top