Mandakrishna Madiga’s birthday : మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా

TRINETHRAM NEWS

ఎమ్మార్పీఎస్ కన్నూరి ధర్మేందర్

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం కార్పొరేషన్ ఎమ్మార్పీఎస్ కన్నూరి ధర్మేందర్ మాదిగ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ఏకుశంకర్ మాదిగ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గుండ్ల రాకేష్ మాదిగ ఎస్పిపెద్దపెల్లి జిల్లా నాయకులు అంతర్గాం ఎంఆర్పిఎస్ ఇంచార్జ్ కాసిపేట రాజయ్య, మంతిని ఇంచార్జ్ పల్లె బాబు మాదిగ ఇదినూరి కొమరన్న ,రాచర్ల రాజేష్ కాంపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Mandakrishna Madiga's birthday celebrations

You cannot copy content of this page

Scroll to Top