TNTUC : 4లేబర్ కోడ్లని వెంటనే రద్దు చేయాలి

TRINETHRAM NEWS

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం జులై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలనీ టీ ఎన్ టీ యూ సి, తరుపున ఆర్ టీ సి, హమాలీ సంగం సభ్యులతో వాల్ పోస్టర్లు రిలీజ్ చేయడం జరిగింది,ఈ జులై 9న జరగబోవు సమ్మెలో సంఘీటీత అసంఘీటీత కార్మికులు అందరు పాల్గొనాలని పిలుపునిచ్చారు,ఈ కార్యక్రమంలో టీ ఎన్ టీ యూ సి, నాయకులు నిమ్మకాయల ఏడుకొండలు, ముదిగంటి దామోదర్ రెడ్డి, బేక్కం వీరేందర్, మరియు హమాలీ సంఘం సభ్యులు సంపత్, మొగిలి, స్వామి,సాంబయ్య, కూతుభోద్దీన్. తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

4 Labor Codes should

You cannot copy content of this page

Scroll to Top