కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ జూలై 07: 124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని కేటీఆర్ కాలనీ బ్లాక్ నెంబర్ 188లో నివసించే జమ్ములమ్మ (74) అనారోగ్యంతో బాధపడుతూ మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తనయుడు యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి డివిజి ట్రస్ట్ ద్వారా 5,000/- రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. గౌస్, అలీ, మున్నీ, రషీదా, కాలనీ వాసులు తదితరులు ఉన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


