Trinethram News : రైతు సంక్షేమంపై ఎక్కడికైనా చర్చకు సిద్ధం.. 72 గంటలు టైం ఇస్తున్నాం.. ప్రిపేర్ అయ్యి రావాలి.. కొండారెడ్డిపల్లెలో చర్చకైనా మేం సిద్ధం.. ప్లేస్..టైమ్.. డేట్ అన్నీ రేవంత్ ఇష్టం సీఎంకు బేసిన్ తెలియదు.. బేసిక్ తెలియదు.. రైతులకు ఎరువులు కూడా ఇవ్వడం చేతకావడం లేదు..అలాంటి రేవంత్.. కేసీఆర్‌ను చర్చకు రమ్మంటారా.. మీ స్థాయికి కేసీఆర్ అవసరం లేదు.. మేం చాలు..చర్చకు మేం ఎప్పుడైనా సిద్ధమే- సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో చర్చకు మేం సిద్ధం..ప్రెస్‌క్లబ్‌లో సీఎం రేవంత్‌కు కుర్చీ వేసి పెడతాం.. ఈనెల 8న ఉ.11 గంటలకు దమ్ముంటే చర్చకు రావాలి : మాజీ మంత్రి కేటీఆర్
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


