Trinethram News : వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ తమ్ముడు నెహల్ మోడీ అమెరికాలో అదుపులోకి తీసుకున్నారు. ఇండియాకు అప్పగించాలని సీబీఐ, సీడీ సమర్పించిన అభ్యర్థన ఆధారంగా అతన్ని అరెస్ట్ చేశారు. అమెరికాలో డైమండ్ వ్యాపార సంస్థ ఎల్ఎల్డీ డైమండ్స్ ను మోసం చేసినట్లు నేహల్ మోదీపై కేసు నమోదు అయ్యింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


