గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. గోదావరిఖని మహా న్యూస్ కార్యాలయంపై దాడి హేయమైన చర్య అని, పత్రిక విలువలు, ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధంగా ఇలాంటి దాడులు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకుడు పీక అరుణ్ కుమార్ ఖండించారు
ఈ మేరకు శనివారం ఒక ప్రకటనలో మాట్లాడుతూ మీడియా ప్రసారాలు, కథనాలపై ఎవరికైనా అభ్యంతరాలుంటే, వాటిని తెలియజేసేందుకు చట్టపరమైన మార్గాలు ఉన్నయాన్నారు. మీడియా కార్యాలయాలపై దాడులు చేయడం సహించదగిన పరిణామం కాదని అన్నారు. దాడికి పాల్పడిన వ్యక్తులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి కోరారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


