Advertising : ప్రచారం మీకు నష్టం మాకు.

TRINETHRAM NEWS

డిండి (గుండ్ల పల్లి) జూన్24. త్రినేత్రం న్యూస్. విత్తనం సంస్థలు తమ ఉత్పత్తులను ప్రచారం కల్పించడానికి రహదారులవెంబడి వున్న చెట్లనుఎంచుకుంటున్నాయి. ఈ చెట్లకు మేకులు కొట్టి బోర్డులను ఏర్పాటు చేస్తున్నాయి. ఇష్టా రాజ్యంగాబోర్డులఏర్పాటుతోపచ్చని ఆకులతో ప్రజలకు ప్రాణవాయువుఅందించే చెట్లకు తూట్లు పొడుస్తున్నారు.రంధ్రాలతో చెట్లకు హాని తలపెడుతున్నారు. ఏ గ్రామాల్లో,ఎటు చూసినా చెట్లపై ప్రచారచిత్రాల బోర్డులే దర్శనమిస్తున్నాయి.దీనిని నియంత్రించాలని పర్యాటక , పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Advertising is your loss

You cannot copy content of this page

Scroll to Top