Emergency Meeting : అత్యవసర సమావేశం

TRINETHRAM NEWS

తేదీ : 17/06/2025. తిరుపతి జిల్లా : (త్రినేత్రం న్యూస్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బి ఆర్ నాయుడు అధ్యక్షతన ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశం జరిగింది. ఈవో శ్యామల రావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పలు కీలక అంశాలు చర్చించి సభ్యులందరి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే ఈ సమావేశాన్ని టీటీడీ బోర్డు అంతర్గతంగా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Emergency Meeting

You cannot copy content of this page

Scroll to Top