జూలై 16, 2026
TRINETHRAM NEWS

తేదీ : 17/06/2025. గుంటూరు జిల్లా : అమరావతి; (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇంటర్ విద్యార్థులకు శుభవార్త చెప్పడం జరిగింది. ఒక వేయి నూటయాభై ఐదు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లక్ష మందికి పైగా విద్యార్థులకు నిపుణులతో కూడిన స్టడీ మెటీరియల్ తో పాటు జేఈ ఈ,నీట్ కోచింగ్ మెటీరియల్స్ కూడా అందించ నున్నట్లు తాజాగా వెల్లడించడం జరిగింది.

ఈ నేపథ్యంలో ఇక నుంచి ప్రతిరోజు ఎంపీసీ మరియు బైపిసి విద్యార్థులకు ప్రత్యేకమైన తరగతులు ఉంటాయని, దేశంలో తొలిసారిగా ప్రభుత్వ విద్యా సంస్థలో ఐ ఐ టి , నీట్ అకాడమిక్ సపోర్ట్ చేస్తున్నామన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Free study material distribution

You cannot copy content of this page