జూన్ 27, 2026
TRINETHRAM NEWS

త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి, వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్ధ. సుధాకర్ రెడ్డి పుట్టినరోజు సందర్బంగా ఈరోజు ఉదయం కుటుంబ సమేతంగా అనంతగిరిలోని శ్రీ అనంతపద్మనాభ స్వామి వారి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం స్థానిక న్యూ గంజిలో గల శ్రీ శ్రీ అన్నపూర్ణ సహిత కాశీ విశ్వేశ్వర ఆలయంలో పూజా కార్యక్రమాలు అనంతరం స్థానిక సత్య భారతి ఫంక్షన్ హాల్ లో జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లాకు సంబంధించినటువంటి వివిధ పార్టీల నాయకులు అభిమానులు కార్యకర్తలు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని సుధాకర్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసినారు అదేవిధంగా పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్థానిక బీజేఆర్ చౌరస్తా వద్ద గజమాలతో సత్కరించడం జరిగింది ఈ సందర్భంగా బీజేఆర్ చౌరస్తా నుండి సత్య భారతి ఫంక్షన్ హాల్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది ప్రజా నాయకుడైన సుధాకర్ రెడ్డి కి వారి జన్మదిన సందర్భంగా అత్యధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు సుధాకర్ రెడ్డి పట్టణ కాంగ్రెస్ నాయకులకు మరియు కార్యకర్తలకు ధన్యవాదములు తెలిపినారు ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు, వార్డు ఇన్చార్జిలు, కుటుంబ సభ్యులు అభిమానులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Vikarabad Urban Congress celebrates

You cannot copy content of this page