Bathula : మెట్ట గంగాలమ్మ అమ్మవారి అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్న బత్తుల

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, తూర్పుగోదావరి జిల్లా రాజనగరం, సీతానగరం మండలం రాపాక గ్రామంలో ఘనంగా జరిగిన శ్రీ మెట్ట గంగాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన భారీ అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించిన జనసేన పార్టీ నాసేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ కోఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి…

ఈ కార్యక్రమంలో జనసేన తెలుగుదేశం బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Bathula participated in the

You cannot copy content of this page

Scroll to Top