దైవ చింతనతో మానసిక ప్రశాంతత

TRINETHRAM NEWS

ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,మాజీ దేవరకొండ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్

దేవరకొండ జూన్ 07 త్రినేత్రం న్యూస్. దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుంది అని బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,మాజీ దేవరకొండ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.శనివారం దేవరకొండ మండలం రత్య తండాలో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….. ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతన అలమర్చుకోవాలని అని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు టివిఎన్ రెడ్డి, రమావత్ గోపి, వడ్త్యా గణేష్,నరేష్,రాజు,శ్రీను,తదితరులు ఉన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Peace of mind with

You cannot copy content of this page

Scroll to Top