తేదీ : 03/06/2025. అనంతపురం జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , యాడికి లో విషాదం చోటు చేసుకుంది. కన్న బిడ్డల ముందే ఓ తల్లి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తిరుపతయ్య, ధనలక్ష్మి ఇద్దరు భార్యాభర్తలు. వీరికి పిల్లలు శ్రీ హస్ (6), లాస్య (4) ఉన్నారు. బెట్టింగ్ , మద్యానికి భర్త తిరుపతయ్య బానిసవడం జరిగింది. ఈ క్రమంలో భర్తతో భార్య గొడవ పడింది. అనంతరం భర్త బయటికి వెళ్ళగా మనస్థాపం చెందిన ఆమె పిల్లల ముందే ఉరేసుకుంది. ఈ విషయాన్ని పిల్లలు స్థానికులకు చెప్పగా వాళ్లు వచ్చి ఆమెను కిందకు దించే లోపే చనిపోయింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


