జూన్ 26, 2026
TRINETHRAM NEWS

తేదీ : 03/06/2025. గుంటూరు జిల్లా : అమరావతి: (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి రెండో దశ ప్రాజెక్టు కోసం నలభై,నలబై ఐదు ఎకరాల భూమిని సమీకరించినున్నట్లు మంత్రి నారాయణ తెలపడం జరిగింది. తొలి దశలో రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్ల పరిధిలోభూ సమీకరణకు అనుసరించినటువంటి నిబంధనలే రెండో దశకు వర్తింప చేస్తాయని అన్నారు.
ఐదు వేల ఎకరాల్లో విమానాశ్రయం, రెండు వేల ఐదు వందల ఎకరాల్లో స్మార్ట్ ఇండస్ట్రీస్, మరో రెండువేల ఐదు వందల ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు ఈ భూమి సమీకరించనున్నట్లు తెలిపారు. ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Forty and forty-five acres

You cannot copy content of this page