WhatsApp Image 2024 01 16 at 6.16.58 PM
Trinethram News : శ్రీ సత్య సాయి జిల్లా
లేపాక్షి పురాతన ఆలయంలో వీరభద్ర స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోడీ. ఆలయం శిల్పకళలను సందర్శిస్తూ వివరాలు ను అడిగి తెలుసుకుంటూ గంట పాటు గడిపారు. అనంతరం అక్కడి నుండి బయలుదేరి పాలసముద్రం వద్ద ఉన్న ‘నాసిన్’ కు చేరుకున్నారు.
ప్రధానికి ఘన స్వాగతం
గవర్నర్ అబ్దుల్ నజీబ్, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, కేంద్ర మంత్రులు నిర్మల సీతారామ్, తదితరులు ప్రధానికి ఘన స్వాగతం పలికారు. నాసిన్ పరిశీలించి ప్రారంభోత్సవం నిర్వహిస్తున్నారు.
