WhatsApp Image 2024 01 16 at 5.06.41 PM
Trinethram News : ప్రకాశం జిల్లా లో ఫ్లెక్సీల చించివేత కలకలం
యర్రగొండపాలెం పట్టణంలో ఫ్లెక్సీల చించివేత కలకలం.
వైకాపా ఇంచార్జి తాటిపర్తి చంధ్రశేఖర్ ఫ్లెక్సిలను చించివేసిన గుర్తుతెలియని వ్యక్తులు.
మంత్రి సురేష్ అతిధి గృహానికి వెళ్ళే రహధారిలో ఏర్పాటుచేసిన ఫ్లెక్సిలు చించివేత.
సీసీ కెమేరాలు లేనిచోట మాత్రమే చించివేతకు గురైన ఫ్లెక్సీలు.
కావాలనే చంద్రశేఖర్ ఫ్లెక్సీలు చించేశారని ఆయన మద్దతు దారులు ఆరోపణ.
మంత్రి ఆదిమూలపు సురేష్ ను కాదని ఇటీవల తాటిపర్తి చంద్రశేఖర్ ను ఇంచార్జీగా నియమించి వైకాపా అధిష్టానం.
