New House : కొత్త ఇంట్లో పాలు పొంగించిన బ్రాహ్మణి

TRINETHRAM NEWS

తేదీ : 25/05/2025. తిరుపతి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కుప్పం నియోజకవర్గం, శాంతిపురం మండలం, మంత్రి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి కొత్త ఇంట్లో పాలు పొంగించారు. ఈ సందర్భంగా గృహప్రవేశానికి నియోజకవర్గ నలుమూలల నుంచి ప్రజలు వచ్చి తమ సొంతింటి పండుగలా పాల్గొనడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని బ్రాహ్మణి తెలిపారు.

ఇంతమంది ఆత్మీయుల ఆశీర్వాదం అందుకోవడం నిజంగా అదృష్టమని , వాళ్ల అభిమానానికి ఉదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. నారా లోకేష్ దంపతులతో పాటు నాయకులు , శ్రేయోభిలాషులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎవరికీ ఎటువంటి లోటు పాట్లు, లేకుండా, రాకుండా టిఫిన్ , మంచినీరు విందు భోజనాలు పెట్టడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Brahmani poured milk in

You cannot copy content of this page

Scroll to Top