Congress Leaders : వివాహ వేడుకలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం. దమ్మపేట మండలం గొర్రెగుట్ట గ్రామంలో వాడే వీరస్వామి వివాహ వేడుకల్లో పాల్గొన్న వధూవరులను ఆశీర్వదించిన కాంగ్రెస్ సేవాదళ్ నియోజకవర్గం అధ్యక్షులు బండారు మహేష్ , అశ్వారావుపేట మండల సేవ దళ్ అధ్యక్షులు తమ్మిశెట్టి పోసి,జారే విజయ్, బాబురావు, శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Senior Congress Party leaders

You cannot copy content of this page

Scroll to Top