Gaddam Prasad Kumar : వికారాబాద్ జిల్లా కేంద్రంలో ని ఎన్నెపల్లి అంబేద్కర్ విగ్రహావిష్కరణ

TRINETHRAM NEWS

త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎనేపల్లిలో 12 అడుగుల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ , మండలి చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి , ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, యాదయ్య, మనోహర్ రెడ్డి, ఎస్పీ నారాయణరెడ్డి, మల్లేశం, శుభప్రద పటేల్, రాంచందర్, మాజీ జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడు బైండ్ల విజయకుమార్, మాజీ జడ్పిటిసిలు, మార్కెట్ కమిటీ చైర్మన్ లు, అంబేద్కర్, ప్రజాసంఘాలు నాయకులు, అన్ని పార్టీల కార్యకర్తలు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Unveiling of Ambedkar statue

You cannot copy content of this page

Scroll to Top