Tahsildar : ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన తహసిల్దార్

TRINETHRAM NEWS

రైతులు కొనుగోలు కేంద్రాల నిర్వహకులకు సహకరించాలి.
తహసిల్దార్ అంబటి ఆంజనేయులు.
డిండి(గుండ్లపల్లి) మే 7 త్రినేత్రం న్యూస్. దిండి మండల పరిధిలోని ఖానాపూర్ గ్రామము నందలి ఎస్, ఏ ,సి, ఎస్ పి, సి ,పి ,సి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నేడు అనగా బుధవారం మే 7 రోజున తనిఖీ చేసి తగు సూచనలు సలహాలు చేసిన తహసిల్దార్ ఆంజనేయులు.
తెలంగాణ రాష్ట్రం లో రైతుల సంక్షేమం కోసం రైతన్నల వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను పెంపొందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సంక్షేమ పథకాలు అందించడం చాలా సంతోషకరమైన హిందీలో భాగంగా రైతు లు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయడంలో కూడా రైతులు ఇబ్బంది పడకుండా వారికి సలహాలు సూచనలు రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని పిపిసి సిబ్బందికి తెలిపారు.
ఈ కేంద్రానికి పదివేల గన్ని బ్యాగులు అవసరం మేరకు బ్యాగులను సమకూర్చడం జరిగిందని తెలిపారు రైతులు తమ ధాన్యంలో తాలు, రాళ్లు, మరియు రంగు మారిన ధాన్యం లేకుండా శుభ్రపరచుకోవాలని ఆయన రైతులకు ఈ సందర్భంగా తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Tahsildar inspects grain purchase

You cannot copy content of this page

Scroll to Top