జూన్ 26, 2026
TRINETHRAM NEWS

తేదీ : 02/05/2025. గుంటూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ,యస్ సి, యస్ టీ అట్రాసిటీ చట్టం పరిధిలో రక్షణ పొందలేరని హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. రెండు వేల ఇరవై ఒకటి వ సంవత్సరంలో పాస్టర్ చింతాడ. ఆనంద్. తనపై కులం పేరుతో దూషించి దాడి చేశారంటూ చందోలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది.
పోలీసులు రామిరెడ్డి సహా ఐదుగురుపై అట్రాసిటీ కేసు నమోదు చేయగా వాళ్లు దీనిని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ అనంతరం పోలీసులకు అనుకూలంగా కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. క్రైస్తవ మతంలోకి మారిన రోజే యస్ సి హోదాను కోల్పోతారని హైకోర్టు తీర్పు ఇచ్చింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

SC status will be lost

You cannot copy content of this page