MP Kesineni Shivnath : దేశ ప్రధానికి స్వాగతం పలికిన యం పి

TRINETHRAM NEWS

తేదీ : 02/05/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర , గన్నవరం విమానాశ్రయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి విజయవాడ పార్లమెంట్ యంపి కేశినేని. శివనాథ్ (చిన్ని) ఘన స్వాగతం పలికారు. అమరావతి పునర్నిర్మాణ పనుల శంకుస్థాపనకు విచ్చేసిన ప్రధానమంత్రి కి కృతజ్ఞతలు తెలపడం జరిగింది మోదీ సహకారంతో చంద్రబాబు నాయకత్వంలో గ్లోబల్ సిటీగా అమరావతి చరిత్రలో నేడు నవ శకానికి నాంది అని పేర్కొన్నారు. కూటమి పాలనలో ఆంధ్ర ప్రజల కలలు నెరవేరిందని, రాజధాని మళ్ళీ జీవం పోసుకుంది అని అన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MP welcomes the Prime Minister

You cannot copy content of this page

Scroll to Top