Former MLA : అక్షింతలు వేసి ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే

TRINETHRAM NEWS

తేదీ : 02/05/2025. యన్ టి ఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తిరువూరు నియోజకవర్గం, విస్సన్నపేట మండలం సత్తెన్న గూడెం గ్రామంలో వైసిపి సీనియర్ నాయకులు కొప్పెర నాగభూషణం – మాధవి దంపతుల కుమారుడు వివాహానికి మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గం వైసిపి ఇంచార్జ్ నల్లగట్ల. స్వామి దాసు మను చైతన్యకుమార్ ,(చైతు) భార్గవి ల ను అక్షింతలు వేసి ఆశీర్వదించారు. పార్టీ నాయకులు రాయల. సుబ్బారావు, వంగూరి .వెంకట్. తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Former MLA who blessed

You cannot copy content of this page

Scroll to Top