త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం
హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్(HICC)లో ఈ రోజు రేపు జరగనున్న అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్న గౌరవ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ… 70 వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న ఈ సదస్సులో సమకాలిన ప్రపంచ సమస్యపై సుమారు వందకు పైగా వివిధ దేశాలనుంచి వచ్చిన నాలుగువందల యాభై మంది ప్రజాప్రతినిధులతో ఆర్ధిక కాలుష్య న్యాయాలు బహుళత్వ వైవిధ్యం తదితర అంశాలపై చర్చించే సమావేశంలో ప్రపంచ కార్పొరేట్ నాయకులు, వివిధ పార్టీల మంత్రులు, విద్యావేత్తలు, పౌర సమాజ ప్రతినిధులు, ఇరవై అంతర్జాతీయ థింక్ ట్యాంక్ ల సభ్యులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


