Trinethram News : Apr 21, 2025, బీసీసీఐ 2024-25 ఏడాదికి సంబంధించి సెంట్రల్ కాంట్రాక్ట్‌లను ప్రకటించింది. గతేడాది బీసీసీఐ ఆగ్రహానికి గురై కాంట్రాక్ట్‌ను కోల్పోయిన శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌కు మళ్లీ చోటు దక్కింది. మొత్తం 34 మంది క్రికెటర్లను 4 కేటగిరీల్లో ఎంపిక చేసింది. గ్రేడ్ A+లో రోహిత్, కోహ్లీ, బుమ్రా, జడేజా.. గ్రేడ్ Aలో సిరాజ్, KL రాహుల్, గిల్, హార్దిక్, షమీ, పంత్.. గ్రేడ్ Bలో అక్షర్, జైస్వాల్, శ్రేయాస్ ఉన్నారు. గ్రేడ్ Cలో ఇషాన్, తిలక్, నితీష్ తదితరులు ఉన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


