అందరికి ఇళ్లు.. అర్హతలు ఇవే
Trinethram News : Andhra Pradesh : ఏపీలో ‘అందరికి ఇళ్లు’ పధకం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కీలక జీవో జారీ చేసింది. ఈ జీవో ప్రకారం గ్రామాల్లో 3సెంట్లు, పట్టణాలో 2 సెంట్లు భూమిని మహిళల పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనుంది. ఈ ఇళ్ల స్థలం కోసం కింద తెలిపిన వివరాలు ప్రకారం కలిగి ఉన్నవారు అర్హులు.. వాటి వివరాలు…
1)అర్హులు వీరే IB రేషన్ కార్డు కలిగి ఉండాలి
2)ఏపీలో సొంత స్థలం/ఇల్లు ఉండకూడదు
3)గతంలో ఎప్పుడూ ఇంటి పట్టా పొంది
ఉండకూడదు.
4)5 ఎకరాల్లోపే మెట్ట, 2.5 ఎకరాల్లో మాగాణి
పొలాలు ఉండాలి
5)గతంలో స్థలం పొందిన వారు రద్దు చేసుకుంటే కొత్తది ఇస్తారు
6)త్వరలోనే దరఖాస్తులు స్వీకరణ,
7)VRO/RIతో ఎంక్వైరీ
8)గ్రామ/వార్డు సభల్లో అభ్యంతరాల స్వీకరణ
9)కలెక్టర్లు, తహశీల్దార్లు, కమిషనర్లు తుది జాబితా ప్రకటిస్తారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


