Fake Swamiji : నకిలీ స్వామీజీని అరెస్ట్ చేసిన పోలీసులు

TRINETHRAM NEWS

నకిలీ స్వామీజీని అరెస్ట్ చేసిన పోలీసులు

Trinethram News : ఏలూరు జిల్లా నూజివీడు సర్కిల్ పరిధిలోని ఆరుగోలనుపేట,పోతిరెడ్డిపల్లి గ్రామాల్లో మీ కుటుంబం బాగుండాలంటే పూజలు చేయాలి అని నమ్మించిన దొంగ స్వామీజీ. 61 వేల రూపాయలు డబ్బుతో పరారైన దొంగ స్వామీజీ.దొంగ స్వామిని అరెస్టు చేసిన పోలీసులు….

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top