జూన్ 27, 2026

WhatsApp Image 2024 01 04 at 6.28.07 PM

TRINETHRAM NEWS

దక్షిణాఫ్రికాపై టీమ్‌ఇండియా విజయం

దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో టీమ్‌ఇండియా విజయం సాధించింది.

సఫారీ జట్టు నిర్దేశించిన 79 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ 3 వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది.

దీంతో సిరీస్‌ 1-1తో సమం అయింది.

తొలి ఇన్నింగ్స్‌ల్లో దక్షిణాఫ్రికా 55, భారత్‌ 153 పరుగులకు ఆలౌట్‌ అయ్యాయి.

రెండో ఇన్నింగ్స్‌లో సఫారీలు 176 పరుగులకు ఆలౌట్‌ కాగా.. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించి భారత్‌ విజయం దక్కించుకుంది.

రెండో టెస్టు కేవలం ఒకటిన్నర రోజుల్లోనే పూర్తయింది.

ధోనీ తర్వాత సఫారీ గడ్డపై సిరీస్‌ కోల్పోని రెండో కెప్టెన్‌గా రోహిత్‌ రికార్డు సృష్టించాడు.

You cannot copy content of this page