జూన్ 27, 2026

WhatsApp Image 2024 01 04 at 6.34.52 PM

TRINETHRAM NEWS

Trinethram News : లక్షద్వీప్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు.

ఈ సందర్భంగా అక్కడి ప్రకృతి అందాలను ఆయన ఆస్వాదించారు.

సముద్రం ఒడ్డున కూర్చుని కొంతసేపు సేద తీరారు.

సముద్రంలో స్నార్కెలింగ్‌ కూడా చేశారు.

సముద్ర గర్భంలోని పగడపు దిబ్బలు, జీవరాశులను ప్రత్యక్షంగా వీక్షించారు.

You cannot copy content of this page