జూన్ 27, 2026

WhatsApp Image 2024 01 02 at 7.12.37 PM

TRINETHRAM NEWS

ప్రభుత్వంతో చర్చలు విఫలం.. సమ్మె కొనసాగింపు

AP: మున్సిపల్ కార్మికులతో ప్రభుత్వం చర్చలు విఫలమయ్యా యి. ప్రభుత్వ ఆర్థిక ఇబ్బందుల వల్ల సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం కుదరని మంత్రులు తేల్చి చెప్పారు. దీంతో మున్సిపల్ కార్మికుల సమ్మె కొనసాగనుంది. కాగా తమను రెగ్యులర్ చేసి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. బేసిక్, హెల్త్ అలవెన్స్ కలిపి ఇవ్వాలని కోరుతున్నారు. అటు వేతనం పెంపు కలేనని సజ్జల వ్యాఖ్యానించారు.

You cannot copy content of this page