జూన్ 27, 2026

WhatsApp Image 2024 01 02 at 4.31.09 PM

TRINETHRAM NEWS

జననేత, ఎమ్మెల్యేకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

మాజీ ఎమ్మెల్యే ప్రతాపరెడ్డి, ట్రబుల్ షూటర్ శ్యాంసుందర్ రెడ్డి, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు

నూతన సంవత్సరములో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ధన ప్రాప్తితో వెలగాలి: కేశంపేట జడ్పిటిసి తాండ్ర విశాల శ్రావణ్ రెడ్డి

కొత్తూరు: (మెట్రో న్యూస్) జనవరి 2

నూతన సంవత్సర సందర్భంగా జననేత కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కేశంపేట జడ్పిటిసి తాండ్ర విశాల శ్రావణ్ రెడ్డి. స్థానిక ఎమ్మెల్యే, జననేత వీళ్ళపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి, ట్రబుల్ షూటర్ శ్యాంసుందర్ రెడ్డి ని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ధన ప్రాప్తితో మెలగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

You cannot copy content of this page