భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి మరో ఘనత దక్కింది.
ప్రతిష్ఠాత్మక ప్యూబిటీ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ 2023 అవార్డు విజేతగా కోహ్లీ నిలిచాడు.
అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ ని ఓడించి కోహ్లీ ఈ అవార్డును దక్కించుకున్నాడు.

You cannot copy content of this page