జూన్ 27, 2026

WhatsApp Image 2024 01 01 at 5.04.46 PM

TRINETHRAM NEWS

శబరిమల అయ్యప్పస్వామి దర్శనం చేసుకున్న తొలి ట్రాన్స్ జెండర్

శబరిమల అయ్యప్పస్వామి దర్శనం చేసుకున్న తొలి ట్రాన్స్ జెండర్ గా నిలిచిన జోగిని నిషా. ఆదివారం కేరళా ప్రభుత్వ అనుమతితో స్వామీ వారి దర్శనం చేసుకుంది.

జోగిని నిషా ట్రాన్స్ జెండర్ ఐడి ఆధారంగా కేరళా ప్రభుత్వ అనుమతితో ఆదివారం అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్న తర్వాత తనకు అయ్యప్ప స్వామి దర్శనానికి సహకరించిన కేరళా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపింది.

You cannot copy content of this page