TRINETHRAM NEWS

If you compare AE and DE, many things will come out

చొప్పదండి : త్రి నేత్రం న్యూస్

సోమవారం రోజున మా వద్ద ఉన్న అన్నిరకాల ఆధారాలతో జిల్లా కలెక్టర్ ను ప్రత్యకంగా కలుస్తాము.
మరో వారం రోజులు సమయం ఇచ్చి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద చొప్పదండి రైతులతో, ప్రజాసంఘాలతో పార్టీలతో ధర్నా చేస్తాం.
ఈ నాలుగు సం||ల చేసిన అవినీతి అక్రమాలపై హైదరాబాద్ లోని ఏసీబీ డైరెక్టర్ లను కలసి వినతిపత్రం ఇస్తామని తెలియజేస్తున్నాము.

బండారి శేఖర్
AIFB ప్రధాన కార్యదర్శి
కరీంనగర్

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

If you compare AE and DE, many things will come out