TRINETHRAM NEWS

The oral cholera vaccine that came into the market

Trinethram News : భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ సంస్థ ‘హిల్కాల్’ పేరుతో ఓరల్ కలరా వ్యాక్సిన్ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. గత ఏడాది మార్చి నుంచి ప్రపంచ వ్యాప్తంగా 8,24,479 కలరా కేసులు నమోదయ్యాయి. 5,900 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 31 దేశాల్లో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యం లో వ్యాక్సిన్ కొరతకు చెక్ పెట్టేందుకు ఓరల్ వ్యాక్సిన్ను భారత్ బయోటెక్ విడుదల చేసింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

The oral cholera vaccine that came into the market