Stock markets opened with gains
Trinethram News : దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాల్లో ప్రారంభయ్యాయి. ఉదయం 9:24 గంటల సమయంలో సెన్సెక్స్ 151 పాయింట్లు లాభపడి 81,049 వద్ద కొనసాగుతోంది. నిఫ్లీ 54 పాయింట్లు పెరిగి 24,824 వద్ద ట్రేడవుతోంది. ఇక ఇన్పోసిస్, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, HUL షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా, పవర్‌గ్రిడ్, M&M, కోటక్ మహీంద్రా బ్యాంక్, NTPC, అదానీ పోర్ట్స్, TCS, JSW స్టీల్, యాక్సిస్ బ్యాంకు షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


