WhatsApp Image 2024 08 27 at 17.36.44
Nuclear submarine ‘INS Arighat’ ready in Visakhapatnam
Trinethram News : విశాఖపట్నం
భారతనౌకాదళం మరో మైలురాయిని చేరుకోనుంది. పూర్తిగా అణు సామర్థ్యంతో కూడిన బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థ కలిగిన జలాంతర్గామి
‘ఐఎన్ఎస్ అరిఘాత్’ను భారత నౌకాదళం విశాఖపట్నం నేవల్ డాక్యార్డులోని షిప్ బిల్డింగ్ సెంటర్లో నిర్మించింది. ప్రధాని మోదీ ఈనెలాఖరు లేదా సెప్టెంబరు తొలివారంలో దీన్ని జాతికి అంకితం
చేయనున్నారు. అందులో భాగంగానే రక్షణమంత్రి రాజ్ నాధ్ సింగ్ ఈనెల 29న విశాఖకు వస్తున్నట్లు సమాచారం.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
