Victory over Ireland : ఐర్లాండ్‌పై విజయం.. క్వార్టర్‌ ఫైనల్లోకి భారత్‌

TRINETHRAM NEWS

Victory over Ireland.. India into the quarter finals

Trinethram News : ఐర్లాండ్‌పై 2-0 విజయంతో 2024 పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌ పురుషుల హాకీ పూల్‌ బిలో అగ్రస్థానంలో నిలిచింది. భారత కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ రెండు గోల్స్‌ చేసి జట్టును గెలిపించాడు. భారత్‌ వరుసగా మూడో మ్యాచ్‌లో అజేయంగా నిలిచింది. హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ 11వ నిమిషంలో పెనాల్టీ స్ట్రోక్‌లో గోల్‌, 19వ నిమిషంలో మళ్లీ గోల్‌ చేశాడు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Victory over Ireland.. India into the quarter finals

You cannot copy content of this page

Scroll to Top