WhatsApp Image 2024 07 30 at 21.46.06
Victory over Ireland.. India into the quarter finals
Trinethram News : ఐర్లాండ్‌పై 2-0 విజయంతో 2024 పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ పురుషుల హాకీ పూల్ బిలో అగ్రస్థానంలో నిలిచింది. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ రెండు గోల్స్ చేసి జట్టును గెలిపించాడు. భారత్ వరుసగా మూడో మ్యాచ్‌లో అజేయంగా నిలిచింది. హర్మన్‌ప్రీత్ సింగ్ 11వ నిమిషంలో పెనాల్టీ స్ట్రోక్‌లో గోల్, 19వ నిమిషంలో మళ్లీ గోల్ చేశాడు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
