జూన్ 26, 2026

WhatsApp Image 2024 06 16 at 4.26.58 PM

TRINETHRAM NEWS

As the first time Ramachandrapuram MLA with a huge victory

Trinethram News : విజయవాడ:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా గౌరవ మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ ని మిత్రుడు శ్రీనివాస్ (వాసు)తో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన
గుబ్బల లక్ష్మీనారాయణ అనంతరం సుభాష్ ఎంతో ఆప్యాయతగా పలకరించి ఆనందం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నము.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

As the first time Ramachandrapuram MLA with a huge victory

You cannot copy content of this page