WhatsApp Image 2024 07 18 at 10.53.12 AM
Central cabinet meeting today
ఇవాళ కేంద్ర కేబినెట్ భేటీ
Trinethram News : Delhi : Jul 18, 2024,
ప్రధాని మోదీ అధ్యక్షతన ఇవాళ కేంద్ర మంత్రివర్గం భేటీ కానుంది. ఉదయం 10.30కి ప్రారంభమయ్యే ఈ సమావేశంలో బడ్జెట్ సెషన్ నిర్వహణపై చర్చ జరగనున్నట్లు సమాచారం. ఈ భేటీ అనంతరం సాయంత్రం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ నేతలతో ప్రధాని మోదీ సమావేశం కానున్నారు. ఈనెల 22 నుంచి జరిగే బడ్జెట్ సమావేశాల్లో అనుసరించబోయే వ్యూహాలతో పాటు యూపీ, మహారాష్ట్ర, హర్యానాలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
