జూన్ 26, 2026

WhatsApp Image 2024 07 18 at 10.51.57 AM

TRINETHRAM NEWS

RPF has saved more than 84 thousand children

Trinethram News : Jul 18, 2024,

‘నన్హే ఫరిస్తే’ కార్యక్రమంలో భాగంగా గత ఏడేళ్లలో ఆపదలో ఉన్న దాదాపు 84,119 మంది బాలలను రైల్వే రక్షక దళం (RPF) రక్షించింది. ఈ మేరకు రైల్వే మంత్రిత్వశాఖ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇందులో ఇంట్లోంచి పారిపోయిన వారు, అపహరణకు గురైన వారు, వీధి బాలలు, బాల కార్మికులు, అనాథలు ఉన్నారని పేర్కొంది. వీరిని రైల్వే స్టేషన్లలో, రైళ్లలో ఆర్‌పీఎఫ్‌ దళాలు గుర్తించి జిల్లా బాలల సంక్షేమ కమిటీ ద్వారా తల్లిదండ్రులకు అప్పగించాయని తెలిపింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

RPF has saved more than 84 thousand children

You cannot copy content of this page