IFTU : రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద IFTU ధర్నా

TRINETHRAM NEWS

IFTU dharna at the collector’s office in Rajanna Sirisilla district headquarters

రాజన్న సిరిసిల్ల జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద 4000 చేయూత పథకం కింద జీవన భృతి కోసం కదం తొక్కిన బీడీ కార్మికులు, తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (IFTU) ఆధ్వర్యంలో 1000 మందితో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరిగింది.
ఈ సభకు జిల్లా గౌరవ అధ్యక్షులు ఏ.రాములు అధ్యక్షత వహించారు ముఖ్యఅతిథిగా IFTU రాష్ట్ర అధ్యక్షులు ఐ.కృష్ణ కార్మికులను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది.

ఈ ధర్నా కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు బి.భూమన్న, రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు సి.హెచ్ భూమేశ్వర్, బి.సూర్య శివాజీ, మరియు జిల్లా అధ్యక్షులు మణెమ్మ, నాయకులు లచ్చన్న, పీ.డి.ఎస్.యు నాయకులు రాణా ప్రతాప్ పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

IFTU dharna at the collector's office in Rajanna Sirisilla district headquarters

You cannot copy content of this page

Scroll to Top