WhatsApp Image 2024 07 03 at 20.24.13
Central Cabinet Committees.. A place for Telugus
Trinethram News : కేంద్ర క్యాబినెట్లో వేర్వేరు కమిటీలను కేంద్రప్రభుత్వం ఏర్పాటుచేసింది.
క్యాబినెట్ కమిటీ ఆన్ అకామిడేషన్, కమిటీ ఆన్ ఎకనమిక్ ఎఫైర్స్, కమిటీ ఆన్ పార్లమెంటరీ ఎఫైర్స్, కమిటీ ఆన్ పొలిటికల్ ఎఫైర్స్, కమిటీ ఆన్ సెక్యూరిటీ, కమిటీ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ గ్రోత్, కమిటీ ఆన్ స్కిల్, ఎంప్లాయిమెంట్ అండ్ లైవ్లీహుడ్ కమిటీలను కేంద్రం రూపొందించింది. వీటిలో కిషన్రెడ్డి, రామ్మోహన్ నాయుడులకు చోటుదక్కడం విశేషం.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
