White Paper on Amaravati : అమరావతి పై ఏపీ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల

TRINETHRAM NEWS

AP Government releases white paper on Amaravati

అమరావతి చరిత్ర సృష్టించే నగరం. శాతవాహనుల కాలంలో అమరావతి కేంద్రంగా పాలన జరిగింది. అమరావతికి ప్రధాని మోడీ ఫౌండేషన్‌ వేశారు. ఎటు చూసిన సమదూరం ఉండే ఏకైక ప్రాంతం అమరావతి. బుద్ధి జ్ఞానం ఉండే ఏ వ్యక్తి అయినా దీన్ని వ్యతిరేకించరు. కరుడుగట్టిన ఉగ్రవాది కూడా దీన్ని ఒక్పుకుని తీరతారని సీఎం చంద్రబాబు తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

AP Government releases white paper on Amaravati

You cannot copy content of this page

Scroll to Top