Protest at Jantarmantar : జూన్ 28, త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

TRINETHRAM NEWS

Peddapally MP who participated in the protest at Jantarmantar

జంతర్మంతర్ వద్ద నిరసనలో పాల్గొన్న పెద్దపల్లి ఎంపీ
నీట్ పరీక్ష పేపర్ లీకులపై నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు గడ్డం వంశీ కృష్ణ డిమాండ్ చేశారు. గురువారం ఢిల్లీలోని జంతర్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఆయన పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వం లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని విమర్శించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Peddapally MP who participated in the protest at Jantarmantar

You cannot copy content of this page

Scroll to Top