Duddula Sridhar Babu’s birthday : ఐటీ శాఖ మంత్రి దుద్దుల శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలు

TRINETHRAM NEWS

IT Minister Duddula Sridhar Babu’s birthday celebrations

రామగిరి మండలం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ముస్త్యాల గ్రామం లో తెలంగాన రాష్ట్రా ఐటి పరిశ్రమ మంత్రి వర్యులు దుద్దిళ్ల శ్రీదర్ బాబు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది
ఈరోజు పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా ఉపాధ్యక్షురాలు తాజా మాజీ సర్పంచ్ రామగిరి లావణ్య.నాగరాజు అధ్వర్వంలో ఘనంగా జన్మదిన వేడుకలకు ఘనంగా జరుపుకోవడం జరిగింది మరియు కేక్ కటింగ్ చేసి స్వీట్స్ పంపిణీ చేయడం జరిగింది అని లావణ్య అన్నారు ఈకార్యక్రమంలో సీనియర్ నాయకులు విజేందర్ రెడ్డి సాగర్ రావు రాజనర్సు మల్లేష్ రాకేష్ పోతరాజు.

తిరుపతి నవీన్ రాజయ్య అంబెడ్కర్ గ్రామ ప్రెసిడెంట్ ప్రవీణ్ కుమార్ అంబెడ్కర్ గ్రామ మాజీ ప్రెసిడెంట్ తిరుపతి యూత్ నాయకులు శివ రాజు సంపత్ తిరుపతి నవీన్ సదానందం సాగర్. ఏ తిరుపతి ఎస్ తిరుపతి రాజు గ్రామస్తులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

IT Minister Duddula Sridhar Babu's birthday celebrations

You cannot copy content of this page

Scroll to Top